హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు విస్తరణకు ఆలయ కమిటీ సహకారం

NRPT: మద్దూరు పాత బస్టాండ్ సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రోడ్డు విస్తరణ పనులపై ఆలయ కమిటీ సభ్యులతో చర్చించారు. విస్తరణకు సహకరించేలా దేవస్థానాన్ని కొంత ముందుకు మార్చడంపై కమిటీ, కాంట్రాక్టర్, మున్సిపల్ ఛైర్మన్ సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. భక్తుల సౌకర్యం, రోడ్డు పనులు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టనున్నారు.