NLG: కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమం మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, భగత్ ఆధ్వర్యంలో చేపట్టారు.పేదలకు అండగా నిలిచే పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వారు ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ నాయకుల ధర్నా


