BDK: చండ్రుగొండ మండలం మండలం రావికంపాడు గ్రామంలో శ్రీ కోదండ రామాలయం బాలా ఆలయానికి సోమవారం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురామిరెడ్డి భూమి పూజ చేస్తారు. కోదండ రామాలయ భూమి పూజలో పాల్గొనడం సంతోషకరమైన ఎంపీ తెలిపారు. ప్రతి వర్గాన్ని అభివృద్ధి పరచడమే తమ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
కోదండ రామాలయ భూమి పూజలో పాల్గొన్న ఎంపీ


