హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రిని సందర్శించిన సీపీఎం బృందం

KMM: మధిర పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిని సోమవారం సీపీఎం పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు డయాలసిస్ పేషెంట్, చికిత్స, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరిస్తామని సిపిఎం నాయకులు తెలిపారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరవేసేలా కృషి చేస్తామన్నారు.