హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టరేట్ వద్ద భారీ పోలీసు బందోబస్తు

NLG: కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం సాధారణ గ్రీవెన్స్ కార్యక్రమంతో పాటు, బీఆర్‌ఎస్ నాయకులు ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.