MHBD: మరిపెడ మండల కేంద్రంలోని ఖమ్మం–వరంగల్ ప్రధాన రహదారిపై సోమవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ డిమాండ్ చేశారు. పథకాలను నిలిపివేయకుండా అర్హులైన పేదలకు కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
మరిపెడలో బీఆర్‌ఎస్ రాస్తారోకో..


