హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సిరికొండలో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమం

NZB: సిరికొండ మండల కేంద్రంలో తొలిసారిగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో మండల అధికారులు పాల్గొని ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కొండూరు గ్రామానికి చెందిన నాలా సమస్య, ముసిర్‌నగర్ గ్రామానికి చెందిన భూమి మార్పిడి సమస్యపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రజల సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.