హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహన చోరీ కేసు..ఇద్దరు అరెస్టు

HYD: టోలిచౌకి పోలీసులు వాహన చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి ఒక ఫోర్ వీలర్, ఒక టూ వీలర్, రెండు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ. 3,50,000/- ఉంటుంది. నేరాలను అరికట్టడానికి గస్తీ ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.