MBNR: పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సర్పంచ్‌లు, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, నవాబ్‌పేట, మిడ్జిల్ మండలాల్లో ఈ నెల 18, 19, 20 తేదీల్లో సమావేశాలు నిర్వహించనున్నారు.
తెలంగాణ
రేపటి నంచి మండల సర్వసభ్య సమావేశాలు


