BDK: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బహుళార్థక కాలేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు అశ్వాపురం బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం కాలేశ్వరం బయలుదేరారు. ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నిర్మాణం–నీటి వినియోగానికి సంబంధించిన వాస్తవాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటామని అన్నారు.
తెలంగాణ
'కాలేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలు ప్రత్యక్షంగా తెలుసుకుంటాం'


