హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శక్తి వంచన లేకుండా బిజెపి పార్టీ గెలుపుకు కృషి చేస్తా'

ఖమ్మం జిల్లా ఎస్పీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఎర్రుపాలెం మండలానికి చెందిన దేవరకొండ కోటేశ్వరరావును ఎన్నికైనట్లు BJP నాయకులు నేడు ప్రకటించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పిన బిజెపి పార్టీ పెద్దలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శక్తివంచన లేకుండా బిజెపి పార్టీ గెలుపుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.