WGL: GWMC 20వ డివిజన్ పరిధి కాశిబుగ్గలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు మొదటి సోమవారం నాగుల పంచమిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి అభిషేకాలు నిర్వహించారు. అలాగే వివిధ రకాల పూలతో స్వామిని అలంకరించి,హారతి ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: కాశిబుగ్గ శివాలయంలో విశేష పూజలు


