హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామస్థాయి నుంచి సమస్య సత్వరంగా పరిష్కరించాలి'

KMM: గ్రామాల స్థాయి నుంచి సమస్య సత్వరంగా పరిష్కరించాలని ఉద్దేశంతో ముదిగొండ మండల కేంద్రంలో ప్రజా కార్యక్రమం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఈ ఆదేశం మేరకు ముదిగొండ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలను అధికారులు అర్జీలను స్వీకరించారు.