GDWL: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.377 టీఎంసీలు (97.1%) నీరు నిల్వ ఉంది. దీంతో జూరాల నుంచి నీరు శ్రీశైలం జలాశయం వైపు పరుగులు పెడుతోంది.
తెలంగాణ
జూరాల ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తివేత


