హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్వచ్ఛ సదాశివపేటకు సహకరించండి'

SRD: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 21, 22 తేదీల్లో జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. సోమవారం సంగారెడ్డి ప్రభుత్వ అతిథిగృహంలో తెలంగాణ స్టూడెంట్ వాయిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణ కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించాలని ఆయన తెలిపారు.