హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూమి వివాదం.. మహిళ ఆత్మహత్యాయత్నం

SDPT: తమ భూమిని ఇతరుల పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారని ఆరోపిస్తూ అందె లక్ష్మి, ఆమె ఇద్దరు కుమార్తెలు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. తహసీల్దార్‌ అందుబాటులో లేకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.