హైదరాబాద్: 28°C
తెలంగాణ

సక్రమంగా అమలు చేయాలి: మాజీ ఎమ్మెల్యే

JN: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని మాజీ MLA తాటికొండ రాజయ్య అన్నారు. స్టేషన్ ఘనపూర్లో నేడు BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాజయ్య మాట్లాడుతూ... ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేదే లేదని, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలన్నారు.