SRD: హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున తరలిరావాలని సంగారెడ్డి జిల్లా ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈనెల 18న సాయంత్రం 4 గంటలకు సీఎం విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం పాపన్న గౌడ్ 476వ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరుపుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు తరలిరావాలి'


