శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 462 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి చివరి వికెట్ కోల్పోయింది. లంక బౌలర్లలో జయసూర్య 4, కేశర 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక.. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ నిషాన్ ఫెర్నాండో వికెట్ కోల్పోయింది.
క్రీడలు
462 పరుగులకు టీమిండియా ఆలౌట్


