శ్రీలంకతో టెస్టులో రిషభ్ పంత్ ఔటైన తీరుపై మహ్మద్ కైఫ్ అగ్రహం వ్యక్తం చేశాడు. 'శ్రీలంక కొత్త బంతి తీసుకున్న తొలి ఓవర్‌లోనే అతడు భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. క్రికెట్‌లో కామన్ సెన్స్ అవసరం. కొత్త బంతితో కనీసం ఐదు ఓవర్లు ఆచితూచి ఆడాలి. పడిక్కల్ చూపించిన పరిణితి పంత్‌లో లేదు. షాట్ల ఎంపికలో పంత్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి' అంటూ కైఫ్ వ్యాఖ్యానించాడు.
క్రీడలు
'కామన్ సెన్స్ లేదా?'.. పంత్‌పై కైఫ్ ఫైర్


