'ది హండ్రెడ్' ఉమెన్స్ టోర్నీ-2026 విజేతగా ట్రెంట్ రాకెట్స్ అవతరించింది. ఫైనల్లో సన్‌రైజర్స్ లీడ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 91 పరుగులకే ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని రాకెట్స్ మరో 46 బంతులు ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ కైవసం చేసుకోవాలనుకున్న కావ్య మారన్ జట్టుకు నిరాశే ఎదురైంది.
క్రీడలు
ఫైనల్లో ఓడిన కావ్య మారన్ జట్టు


