SDPT: జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి 2BHK కాలనీలో విద్యుత్ సమస్యను మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబ్బాక కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. దీంతో ఇబ్బందులు తొలగిపోవడంతో గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
విద్యుత్ సమస్య పరిష్కారం


