హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బుచ్చమ్మకు గుత్తా నివాళులు

NLG: ప్రముఖ వ్యాపారవేత్త ఆమంచి రాజలింగం తల్లి ఆమంచి బుచ్చమ్మ మృతదేహానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యామ దయాకర్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.