WNP: ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ టవర్, వసతి గృహాల టెండర్లు పిలిచినా పనులు జరగకుండా, కాంట్రాక్టర్ తన మనిషి కాదనే కారణంతో రద్దు చేయించారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అవినీతిపరుడని, ఇదే తీరు కొనసాగితే జీవన్ రెడ్డిలా తిరగబడతానని హెచ్చరించారు.
తెలంగాణ
మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు


