SDPT: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభా వేదికను శుద్ధి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి తీవ్రంగా ఖండించారు. ఖర్గేపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే బీజేపీ వర్గాలు ఈ అప్రజాస్వామిక చర్యకు పాల్పడ్డాయని ఆయన విమర్శించారు.
తెలంగాణ
'ఖర్గే వేదిక శుద్ధి.. ప్రజాస్వామ్యానికి విరుద్ధం'


