హైదరాబాద్: 28°C
తెలంగాణ

నందిమేడారంలో నాగుల పంచమి పూజలు

PDPL: ధర్మారం మండలం నందిమేడారం శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో నాగుల పంచమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా శివాలయంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నాగదేవతకు పూజలు సమర్పించారు. నందిమేడారంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, గ్రామస్థులు పాల్గొన్నారు.