మంచిర్యాల: జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన వేల్పుల స్రవంతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పీసీఆర్ (పూర్ణచందర్రావు ) పౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ సోమవారం 50 కేజీల బియ్యాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మున్వర్ అలీఖాన్, నల్ల తీగల విష్ణు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నిరుపేద కుటుంబానికి చేయూత


