SDPT: హుస్నాబాద్‌లో కళ్యాణలక్ష్మి పథకాన్ని నిలిపివేస్తూ వచ్చిన హైకోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం రీ-పిటిషన్ దాఖలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
నేడు హుస్నాబాద్‌లో ధర్నా


