KKD: మంత్రి వాసంశెట్టి సుభాష్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తనపై బురదజల్లేందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఏలూరి రంగబాబుపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. అబద్ధాలను రోజూ చెప్పి నిజం చేయాలనుకోవడం సరికాదని, దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని మంత్రి సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్
ఆధారాలుంటే బయటపెట్టాలి: మంత్రి


