VSP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చిన తొలి ప్రయాణికులు ఇక్కడి అంతర్జాతీయ స్థాయి వసతులు, మన సంస్కృతిని ప్రతిబింబించే శిల్పాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఇది సింగపూర్, బెంగళూరు విమానాశ్రయాలను తలపిస్తోందని, ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుస్తుందని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
తొలి ప్రయాణికుల నోట ప్రశంసల జల్లు..!


