హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుంతలమయంగా మారిన రహదారి..!

ప్రకాశం: ఒంగోలు మండలం చెరువు కొమ్ము పాలెం వెళ్లే రహదారి దెబ్బతిని అధ్వానంగా ఉంది. ఈ రహదారిపై నిత్యం కొన్ని గ్రామాల ప్రజలు ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు. రహదారి దెబ్బ తినటం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవస్తుంది. ఒక్కొక్కసారి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మత్తులు నిర్వహించాలని తెలిపారు.