హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌

టీమిండియాతో తొలి టెస్ట్‌లో శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా అద్భుత క్యాచ్ అందుకున్నాడు. స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించగా, బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న డిసిల్వా డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.