తన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ కెరీర్‌లో 2026-27 సీజన్ చివరిది కావచ్చని పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో(41) అన్నాడు. ఈ సీజన్ ముగిసే నాటికి రిటైర్ కావచ్చన్నాడు. 'నా భవిష్యత్తు గురించి ఇప్పటికే ప్లాన్ చేసుకున్నా. నన్ను నేను బిజీగా ఉంచుకొనే పనులు ఉన్నాయి' అని చెప్పాడు. ఎన్నో త్యాగాలతో 25 ఏళ్లు గడిచాయన్నాడు. తన కెరీర్లో 1330 మ్యాచుల్లో 976 గోల్స్ కొట్టాడు.
క్రీడలు
రిటైర్‌మెంట్‌పై హింట్ ఇచ్చిన రొనాల్డో


