హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: సీతానగరం మండలంలోని బొబ్బిలంక, జాలిముడి, కాటవరం గ్రామాల్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని APEPDCL రాజమండ్రి టౌన్ ఆపరేషన్ ఈఈ ఎన్.శామ్యూల్ ఆదివారం తెలిపారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనుల కారణంగా కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ,వినియోగదారులు సహకరించాలని కోరారు.