హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కెట్ కమిటీ ఛైర్మన్‌కు ఘన సన్మానం

SKLM: ఆమదాలవలస మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్‌గా పేడాడ రామ్మోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బూర్జ మండల ఉపాధ్యక్షులు బుడుమూరు సూర్యారావు ఆయనను ఆదివారం దుశ్శాలువాతో సన్మానించారు. రైతులకు మేలు చేసే విధంగా పనిచేయాలని సూర్యారావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.