VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు ఎల్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమాళి కూడలిలో ఆదివారం ఎస్సై జె.రామకృష్ణ, సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడపోద్దని సూచించారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రైవింగ్ సమయంలో వాహన పత్రాలు వెంట ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రిపుల్ రైడింగ్ చేస్తే కేసులు


