VSP: రౌడీషీటర్లు తమ పాత పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని టూటౌన్ సీఐ బి.అప్పలనాయుడు హెచ్చరించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్లకు ఆయన ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి ప్రస్తుత జీవన విధానం, కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అనవసరపు వివాదాల్లో తలదూర్చితే కఠిన చట్టాల కింద జైలుకు పంపుతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్


