NLR: బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులుగా నియమితులైన నెల్లూరు నేతలకు ఘనసత్కారం లభించింది. నెల్లూరుకు చెందిన రఘునందన్ రాజు, మొగరాల సురేష్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి తదితరులు నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ రాష్ట్ర నాయకులకు సత్కారం


