బుమ్రాతో పాటు ఇతర ఆటగాళ్లకు పదేపదే గాయాలు తిరగబెడుతుండటంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్లకు ఇస్తున్న ట్రైనింగ్‌లో ఏదో పొరటో జరుగుతోందని అన్నాడు. అందుకే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫిజియోలను బ్లేమ్ చేయాల్సిన పరిస్థితి వస్తోందని చెప్పాడు. జిమ్ ఫిట్‌నెస్ కంటే మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యమని స్పష్టం చేశాడు.
క్రీడలు
ప్లేయర్ల గాయాలపై గవాస్కర్ ఆందోళన


