హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: దారి తప్పిన స్టార్ హీరో

మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టీ కారైకుడిలో షూటింగ్ ముగించుకుని కేరళ వెళ్తుండగా దారి తప్పాడు. దీంతో మమ్ముట్టీకి.. శివగంగై జిల్లాకు చెందిన పాండియన్ అనే వ్యక్తి బైక్‌పై 10 కిలోమీటర్లు వెంటవెళ్లి సరైన దారి చూపించాడు. ఈ సహాయానికి మమ్ముట్టీ ఆయన్ని 'నమ్మ ఫ్రెండు' అంటూ ఆప్యాయంగా పలకరించి ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.