కృష్ణా: మచిలీపట్నం డివిజన్ ఫోటోగ్రాఫర్స్,వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఫోటోగ్రాఫర్స్ సంఘం నూతన అధ్యక్షుడిగా గురిజాల సుధీర్ కార్యదర్శిగా వంక అనంత కుమార్,కోశాధికారిగా బైత సత్యనారాయణని అధ్యక్షులుగా చిలంకుర్తి నాగభూషణం( శేషు)ని మరో 21 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్ సంఘ నూతన కార్యవర్గం


