కృష్ణా: గుడివాడ కోతి బొమ్మ సెంటర్ ప్రభావతి గార్డెన్స్‌లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యులు తరుణ్ కుమార్ రెడ్డి, రమ్యశ్రీ షుగర్, బీపీ,ఈసీజీ పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ బాబు, నరేష్, ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోటరీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం


