ELR: నూజివీడులో గత నెలలో కిడ్నాప్ కేసుకు సంబంధించి ప్రధాన ముద్దాయిలుగా ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, కుమారుడు బషీర్‌ను పోలీస్ కస్టడీకి పట్టణ పోలీసులు ఆదివారం తీసుకున్నారు. మచిలీపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టు ఆదేశానుసారం ముద్దాయిని నూజివీడు పట్టణ పోలీసులకు ఈనెల 16, 17,18 తేదీలలో పోలీస్ కస్టడీకి అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
ముద్దాయిలకు 3 రోజుల పోలీస్ కస్టడీ


