KDP: వేంపల్లె వైఎస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్‌లో 2026-27 డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కె. ఉషశ్రీ తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 15లోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వేంపల్లె స్టడీ సెంటర్‌లో డిగ్రీ ప్రవేశాలు


