2026 ఆసియా క్రీడల కోసం పాకిస్తాన్ 15 మంది సభ్యులతో కూడిన మహిళల క్రికెట్ జట్టును తాజాగా ప్రకటించింది. ఈ జట్టుకు ఫాతిమా సనా నాయకత్వం వహించనుంది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు దుబాయ్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. భారత్, పాకిస్తాన్ మధ్య పోరు సెప్టెంబర్ 5న జరగనుంది. గ్రూప్-Aలో భారత్‌తో పాటు హాంకాంగ్, చైనా, పాకిస్తాన్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి.
క్రీడలు
ASIA CUP: పాకిస్తాన్ జట్టు ప్రకటన


