హైదరాబాద్: 28°C
క్రీడలు

హాలిడేస్ లేకుండా షూటింగ్..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సంక్రాంతి టార్గెట్‌గా హాలిడేస్ లేకుండా ఈ చిత్రం నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుకుంటుంది. క్వాలిటీలో రాజీ పడకుండా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.