హైదరాబాద్: 28°C
క్రీడలు

అతడికి తుది జట్టులో చోటు కష్టమే: శ్రీకాంత్

శ్రీలంకతో టెస్టులో అద్భుత శతకంతో దేవదత్ పడిక్కల్ రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో భారత జట్టులో మూడో స్థానాన్ని అతడు దాదాపు ఖాయం చేసుకున్నట్లేనని మాజీ క్రికెటర్ శ్రీకాంత్ తెలిపాడు. సాయి సుదర్శన్ ఫిట్‌నెస్ సాధించినా, అద్భుత ఫామ్‌లో ఉన్న పడిక్కల్‌ను పక్కన పెట్టడం సెలెక్టర్లకు అసాధ్యమని అన్నాడు. ఇకపై సుదర్శన్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమని అభిప్రాయపడ్డాడు.