హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫామ్ గురించి ఒత్తిడి లేదు: జురెల్ 

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్ (51) హాఫ్ సెంచరీతో రాణించాడు. మ్యాచ్ అనంతరం జురెల్ మాట్లాడుతూ.. ఫామ్‌లో లేకపోయినా తనపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు. దీనికి కారణం కోచ్, కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకమని తెలిపాడు. బ్యాటింగ్‌కు వెళ్లేటప్పుడు తాను వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆలోచించనని, జట్టుకు ఏం అవసరమో అదే చేస్తానని పేర్కొన్నాడు.