హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తప్పిపోయిన బాలిక తండ్రికి అప్పగింత

SS: సత్యసాయి జిల్లా మడకశిరకు చెందిన 4ఏళ్ల బాలిక లలిత తిరుమలలో తప్పిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న తిరుమల పోలీసులు వేగంగా స్పందించారు. బృందాలతో బాలిక ఆచూకీ కనుగొన్నారు. అనంతరం తండ్రి భార్గవ్‌కు పోలీసులు బాలికను సురక్షితంగా అప్పగించారు. కుమార్తె క్షేమంగా తమ దరికి చేరడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.