హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదల వైద్య సేవలకు అండగా దాత లక్ష్మి

BPT: వేటపాలెం(M) పందిళ్లపల్లి గ్రామంలో రెండు దశాబ్దాలుగా పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న 'పమిడాల చెంచయ్య రాఘవమ్మ ట్రస్ట్'కు దాత లక్ష్మి సహాయం అందించారు.రూ.2 వేల విలువైన డ్రెస్సింగ్ మెటీరియల్‌ను ట్రస్ట్‌కు అందజేశారు. చిన్నగంజాం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నూన్న హరినాథ్ భార్య లక్ష్మి ఈ సామగ్రిని అందజేసినట్లు ట్రస్ట్ ప్రతినిధి సుబ్బారావు తెలిపారు.